దేవుని ప్రేమ పూర్వక కాపుదల రామ్ తో నేను సంభాషిస్తూ వుండగా పరిశుద్దాత్మ ఒక ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆయన ఇలా అన్నాడు : సాధారణంగా మనుష్యులకు ప్రమాదాలు అనేవి ఏదో పెద్ద హిమాలయ పర్వతపు అంచు నుండి పడిపోతేనే జరుగుతాయి అనుకోకూడదు. ప్రమాదాలు చాలాసార్లు, చిన్న రాయియే కదా అనుకొని నిర్లక్ష్యంగా ఉండి, ఆ రాయి తగులు కొని అవాంచనీయ ప్రమాదాలు, కొన్నిసార్లు తీరని నష్టం (ప్రాణ నష్టం) సంభవిస్తూ వుంటాయి.జీవన ప్రయాణంలో అలాంటి, ప్రమాదకరంగా కనబడని… Continue reading Prophetic Declaration| God’s Loving Protection
Prophetic Declaration| Rest
ప్రవచనాత్మక ప్రకటన – విశ్రాంతి ► నేను ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు యేసు నాకు అలసట మరియు అధిక భారం నుండి విశ్రాంతిని ఇస్తాడు. ► ఆయన హృదయంలో సున్నితంగా మరియు వినయంగా ఉంటాడు, అనే విషయాలు నేను యేసు నుండి నేర్చుకోవడం ద్వారా నేను నా ఆత్మలో విశ్రాంతిని పొందుకుంటాను. ► యేసయ్య నన్ను సురక్షితంగా కాపాడుతాడు కాబట్టి, నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ► దేవుని సన్నిధి నాతో ఉన్నందున, దేవుడు నాకు విశ్రాంతి ఇస్తాడు… Continue reading Prophetic Declaration| Rest